KMM: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం సత్తుపల్లి మండలంలో పర్యటించనున్నట్లు ఆయన క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. మండలంలోని నారాయణపురంలో కాడాస్ట్రల్, నాన్-కాడాస్ట్రల్ గ్రామాల రీసర్వే అంశంపై రైతులకు ముఖాముఖి, అవగాహన సదస్సులో పాల్గొంటారు. అనంతరం సత్తుపల్లిలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు.
వార్తలు
నేడు సత్తుపల్లిలో పర్యటించనున్న మంత్రి


