పంజాబ్ లూధియానాలో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. BRS నగర్‌లోని ఓ పిజ్జా షాపులోకి ప్రవేశించిన దుండగులు పిస్టళ్లతో కాల్పులు జరిపారు. మూడు సెకన్లలో మూడు రౌండ్లు కాల్చడంతో భయాందోళనకు గురైన స్థానికులు, సిబ్బంది ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగు తీశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
వార్తలు
లూధియానాలో కాల్పుల కలకలం


