BDK: అన్నపురెడ్డిపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కాంట్రాక్టు ప్రాతిపదికన డే వాచ్‌మన్ పోస్టు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బుధవారం ఎంఈవో ఆనంద్‌కుమార్ తెలిపారు. అభ్యర్థుల వయసు 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 22న సాయంత్రం 4 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
వార్తలు
డే వాచ్‌మన్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం


