అరుణాచల్‌లో పలు ప్రాంతాలను చైనా ఆక్రమించుకున్నట్లు వస్తున్న వార్తలను కేంద్రమంత్రి కిరణ్ రిజుజు ఖండించారు. లాంగ్జు సమీపంలో చైనా కార్యకలాపాలు సాగుతున్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదన్నారు. 1959లో చైనా ఆక్రమించిన భూభాగంలోనే ఆ దేశంలో నిర్మాణాలు చేపట్టినట్లు వెల్లడించారు. కొత్తగా భారత భూభాగం ఆక్రమణకు గురికాలేదని చెప్పారు.
వార్తలు
చైనా ఆక్రమణ వార్తలు.. ఖండించిన కిరణ్ రిజిజు


