హైదరాబాద్: 28°C
వార్తలు

ఇండిగో వెబ్ సైట్ క్రాష్.. ప్రయాణికులు ఇబ్బందులు

ఇండిగో వెబ్ సైట్ క్రాష్ అవ్వడంతో టికెట్ బుకింగ్స్ సేవలు నిలిచిపోయాయి. ఆన్‌లైన్ సేవలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యంపై ఇండిగో విచారం వ్యక్తం చేసింది. సమస్య పరిష్కారానికి సాంకేతిక బృందాలు రంగంలోకి దిగినట్లు తెలిపింది. అత్యవసర ప్రయాణికులు హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సూచించింది