హైదరాబాద్: 28°C
వార్తలు

కుటుంబం గురించే ఎక్కువ రాశా: సోనియా గాంధీ

'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' పేరుతో కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ తన జీవిత చరిత్ర రాశారు. ఈ పుస్తకంలో రాజీవ్‌ గాంధీతో ప్రేమ, పెళ్లి వంటి విషయాలను పంచుకున్నట్లు తెలిపారు. రాజకీయాల్లోకి రావడం, అందుకు దారితీసిన పరిస్థితులను రాసినట్లు చెప్పారు. తన కుటుంబం గురించే ఎక్కువగా ప్రస్తావించినట్లు వెల్లడించారు. ఆత్మకథ రాయడం అంత సులువు కాదని సోనియా పేర్కొన్నారు.