హైదరాబాద్: 28°C
వార్తలు

10గంటలైనా కుర్చీలు ఖాళీగానే: స్టార్టప్‌ ఫౌండర్

బెంగళూరుకు చెందిన ఏఐ స్టార్టప్ ఫౌండర బాలా పన్నీర్ సెల్వం చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఉదయం 10.15 గంటల సమయం అయినా ఖాళీగా ఉన్న ఆఫీస్ చిత్రాన్ని SMలో షేర్ చేశారు. సమయానికి సిబ్బంది రాలేకపోతే.. మెరుగైన ఉత్పాదకతను ఎలా ఆశించగలమన్నారు. ఇందుకు ఉద్యోగులను నిందించలేమని.. బైకులో నాలుగు కి.మీ ప్రయాణానికి 20 నిమిషాలు పడుతుంది.. అదే కారులో అయితే 30 నిమిషాలు పడుతుందని చెప్పారు.