తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు శాఖల్లో అవినీతి వివరాలు తన దగ్గర ఉన్నాయని చెప్పారు. అవినీతికి సంబంధించిన వివరాలు తన టేబుల్‌పైనే ఉన్నాయని వెల్లడించారు. సమయం వచ్చినప్పుడు ఆ ఫైల్ తెరుస్తానని తెలిపారు. ప్రజలకు ఎప్పుడు.. ఏం చెప్పాలో తనకు తెలుసన్నారు. అందుకే ప్రజలు తమపై నమ్మకంతో ఈ స్థానంలో కూర్చోబెట్టారని పేర్కొన్నారు.
వార్తలు
అసెంబ్లీలో సీఎం విజయ్ సంచలన వ్యాఖ్యలు


