స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో విద్యార్థినులతో బుర్ఖా డాన్స్ వేయడంతో పాఠశాలను సీజ్ చేసిన ఘటన యూపీ గోండా జిల్లాలో జరిగింది. బాజన్‌జోత్ ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్‌లో హిందూ విద్యార్థినులతో బుర్ఖాలు వేయించి డాన్స్ చేయించారు. ఈ వీడియో వైరల్ కాగా జిల్లా విద్యాశాఖ అధికారి దర్యాప్తునకు ఆదేశించారు. విచారణలో పాఠాశాలకు ఎలాంటి గుర్తింపు లేదని తేలింది.
వార్తలు
బుర్ఖా డాన్స్.. పాఠశాలనే సీజ్ చేసిన అధికారులు


