TG: కల్వకుంట్ల కవిత తన పార్టీ భవిష్యత్తుపై ఆందోళనతో ప్రముఖ జ్యోతిష్యుడు రాధాన్ పండిట్‌ను కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ ఏర్పాటు చేసి ఐదు నెలలు గడిచినా ఆశించిన స్థాయిలో రాజకీయ మద్దతు లభించకపోవడం, ఆర్థిక ఇబ్బందులు తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. అయితే ఈ భేటీకి సంబంధించిన వివరాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు.
వార్తలు
పార్టీపై ఆందోళన.. జ్యోతిష్యుడిని కలిసిన కవిత?


