నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA)ని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. NEET పరీక్షల భద్రత కోసం శాశ్వత కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. రాధాకృష్ణన్ కమిటీ చేసిన సిఫార్సుల అమలుపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. అలాగే పకడ్బందీ సైబర్ సెక్యూరిటీ, పటిష్టమైన డేటాబేస్ ఏర్పాటు చాలా అవసరమని కేంద్రానికి సూచించింది.
వార్తలు
NTA ప్రక్షాళనకు సుప్రీం ఆదేశాలు


