అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌ల ప్రభావం భారత ఎగుమతులపై పెద్దగా పడలేదని తేలింది. జులై నాటికి USకు మన ఎగుమతుల వాటా 20 శాతంగా స్థిరంగా కొనసాగుతోంది. US నిర్ణయంతో అప్రమత్తమైన భారత్.. బ్రిటన్, ఈయూ తదితర దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నా, అగ్రరాజ్యమే ఇప్పటికీ మనకు అతిపెద్ద మార్కెట్‌గా నిలిచింది.
వార్తలు
భారత్‌పై ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం శూన్యం!


