హైదరాబాద్: 28°C
వార్తలు

డాక్టర్ ప్రియాంక కేసులో నిందితుల కస్టడీ

AP: రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంక స్కూటీని కారుతో ఢీకొట్టి చంపిన కేసులో నిందితులైన దస్వంత్, జోసెఫ్ ఎడ్వర్డ్స్‌ను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. వీరిని రెండు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. ప్రభుత్వ ఆస్పత్రిలో వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ప్రకాశంనగర్ పీఎస్‌కు తరలించారు. ఈనెల 3 రాత్రి మద్యం మత్తులో ఢీకొట్టిన ఘటనపై పోలీసులు వీరిని విచారించనున్నారు.