హైదరాబాద్: 28°C
వార్తలు

H-1B ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్

అమెరికాలోని H-1B వీసాదారులకు టెక్సాస్‌ గవర్నర్‌ గ్రెగ్‌ అబాట్‌ భారీ షాకిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఇకపై H-1B వీసాలున్న టీచర్లను నియమించుకోకూడదని ప్రతిపాదించారు. దీనికోసం ప్రత్యేక చట్టం తెచ్చేందుకు యత్నిస్తున్నారు. దీంతో టీచర్ల రిక్రూట్‌మెంట్ కోసం ఫెడరల్‌ వీసాలపై ఆధారపడిన అనేక పాఠశాలలకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురుకానున్నాయి.