తమిళనాడు ప్రభుత్వం వైద్యారోగ్య రంగంలో కీలక ప్రకటన చేసింది. సీఎం సమగ్ర ఆరోగ్య బీమా పథకం వార్షిక పరిమితిని భారీగా రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు వెల్లడించింది. అలాగే రూ.300 కోట్లతో పెరంబలూరులో 400 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించనున్నారు. సీఎం బీమా కింద పలు ఆసుపత్రుల్లో ట్రాన్స్‌జెండర్లకు సైతం ప్రత్యేక సర్జికల్ సేవలను అందించనున్నారు.
వార్తలు
ఆరోగ్య బీమా కవరేజ్.. భారీగా పెంపు


