దేశంలోని స్టార్టప్, ఔత్సాహిక పారిశ్రామిక పథకాలను ఒకే గొడుగు కిందకు తెస్తే.. రాబోయే ఐదేళ్లలో 10L కంపెనీలు, 50L ఉద్యోగాలు సృష్టించవచ్చని ‘భారత్ ప్రాజెక్ట్’ నివేదిక వెల్లడించింది. దీనికోసం కొత్త పథకాలు తేవాల్సిన అవసరం లేదని చెప్పింది. ప్రస్తుతం ఉన్నవాటిని 'జాతీయ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మిషన్' ద్వారా ఏకీకృతం చేయాలని పేర్కొంది.
వార్తలు
‘పథకాల ఏకీకరణతో 50 లక్షల ఉద్యోగాలు’


