TG: కొండమల్లేపల్లిలో రూపారెడ్డి హత్య కేసులో మాజీ పదో తరగతి విద్యార్థుల ప్రమేయంపై పోలీసులు అనుమానిస్తున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. వంద మందికి పైగా వ్యక్తులను విచారించిన పోలీసులు, మూడు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ముమ్మరం చేశారు. హత్య అనంతరం రూ.4–6 లక్షలు చోరీ చేసినట్లు అనుమానిస్తున్నారు.
వార్తలు
రూపారెడ్డి హత్యపై వీడని మిస్టరీ


