కొవిడ్-19 లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలను ఆదుకునేందుకు 2020లో పీఎంకేర్స్ ఫండ్‌ను ఏర్పాటు చేశారు. గత ఆరేళ్లలో ఈ ఖాతాకు మొత్తం రూ.16,600 కోట్ల ఆదాయం రాగా, అందులో రూ.8,148 కోట్లు(49.05%) ఖర్చు చేశారు. మిగతా రూ.8,452 కోట్లు నికర మిగులుగా ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు, పిల్లల సంక్షేమం కోసమే ఈ ఫండ్ నుంచి ప్రధానంగా నిధులను వెచ్చిస్తున్నారు.
వార్తలు
పీఎంకేర్స్ ఫండ్.. ఆదాయంలో ఖర్చు సగమే


