2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి పీఎంకేర్స్ ఖాతాలో రూ.8,452 కోట్ల నిల్వలున్నట్లు తాజా ఆడిట్ నివేదికలో వెల్లడైంది. ఇందులో రూ.605 కోట్లు సేవింగ్స్ ఖాతాలో ఉండగా, ఏకంగా రూ.7,847 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. 2023-24 నాటికి ఈ నిధి రూ.7,173 కోట్లు ఉండగా, ఏడాది వ్యవధిలోనే విరాళాలు, వడ్డీల రూపంలో రూ.1,279 కోట్ల మేర పెరిగింది.
వార్తలు
పీఎంకేర్స్ ఫండ్.. ఫిక్స్‌డ్ డిపాజిట్లే ఎక్కువ


