హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ

ఢిల్లీలో ఇవాళ AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) భేటీ జరగనుంది. దీనికి సోనియా, రాహుల్, ప్రియాంకతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు. విద్యార్థుల ఆందోళనలు, రామ మందిర విరాళాల అంశంపై కేంద్రంపై పోరాడే కార్యాచరణను రూపొందించనున్నారు. అలాగే వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై ఈ భేటీలో కీలకంగా సమీక్షించనున్నారు.