TG: సీఎం రేవంత్ రెడ్డి రేపటి నుంచి బ్రిటన్, అమెరికాలో పర్యటించనున్నారు. ఈ నెల 30 వరకు కొనసాగనున్న పర్యటనలో భాగంగా ఆగస్టు 21న ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ, 22న లండన్ బిజినెస్ స్కూల్‌ను సందర్శిస్తారు. 23న బోస్టన్ చేరుకుని 24న హార్వర్డ్, ఎంఐటీ క్యాంపస్‌లను సందర్శిస్తారు. 25న వర్జినియా టెక్ వర్సిటీ బృందంతో సమావేశమవుతారు. ఆగస్టు 30న హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.
వార్తలు
యూకే, అమెరికాలో రేవంత్ రెడ్డి పర్యటన


