హైదరాబాద్: 28°C
వార్తలు

కాంగ్రెస్ వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ

కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు హరిప్రసాద్ RSSను తాలిబన్, జైషే మొహమ్మద్‌లతో పోల్చడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. RSS రిజిస్టర్ కాలేదని, శాఖల్లో జాతీయ పతాకం ఎగురవేయరని ఆయన ఆరోపించారు. మరో మంత్రి యతీంద్ర దానిని 'విషసర్పం' అని అభివర్ణించారు. రిజిస్టర్ కాని సంస్థలు ప్రభుత్వ ఆస్తులు వాడకుండా బిల్లు తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ వ్యాఖ్యలను BJP తీవ్రంగా ఖండించింది.