AP: హైకోర్టులో మీడియేషన్, ఆర్బిట్రేషన్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సత్వర న్యాయ సేవలను మరింత విస్తృతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. అలాగే వివిధ విభాగాల్లో ఏవో పోస్టుల భర్తీకి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని ఆయన వెల్లడించారు.
వార్తలు
హైకోర్టులో మీడియేషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్


