ఢిల్లీ పోలీసులను కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ప్రశంసించారు. 'జంతర్‌మంతర్ వద్ద నిరసనల సమయంలో ఎవరికీ ఏమీ కాలేదు. ఆప్, సమాజ్‌వాదీ పార్టీలకు చెందిన వారు, ఇతరులు కూడా వచ్చి హింసను ప్రేరేపించారు. అయినప్పటికీ, ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఢిల్లీలో భారీ నిరసనల సమయంలోనూ పోలీసులు లాఠీని ఉపయోగించలేదు. ఈ విషయంలో పోలీసులను ప్రశంసించాలి' అని వ్యాఖ్యానించారు.
వార్తలు
ఢిల్లీ పోలీసులను ప్రశంసించిన కేంద్రమంత్రి


