హైదరాబాద్: 28°C
వార్తలు

ఓరుగల్లు జనసైనికుల ఆత్మీయ సమావేశం

HNK: ఈనెల 22న హన్మకొండ కేంద్రంగా నిర్వహించనున్న 'ఓరుగల్లు జనసైనికుల ఆత్మీయ సమావేశం' పోస్టర్‌ను జనసేన పార్టీ నాయకులు మంగళవారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనసైనికులు, వీరమహిళలు, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.