KKD: తనపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. తాను మాట్లాడిన మాటలను ఎడిట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ ఒక ఫేక్ పార్టీ అని.. వైసీపీ నాయకులు ఫేక్ నాయకులని ధ్వజమెత్తారు. జగన్ అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజలు కూటమికి ప్రభుత్వాన్ని కట్టబెట్టారన్నారు. కూటమి పాలన 15 ఏళ్ల పాటు ఉండాలనేది తమ లక్ష్యమన్నారు.
వార్తలు
నాపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది: ఎమ్మెల్యే


