హైదరాబాద్: 28°C
వార్తలు

హసీనా అప్పగింతపై కేంద్రం కీలక ప్రకటన

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనాను తిరిగి ఆ దేశానికి అప్పగించటంపై కేంద్ర విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ అభ్యర్థనను పరిశీలిస్తున్నట్లు తెలిపింది. బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్ భారత్‌లో పర్యటించాలంటే హసీనాను అప్పగించాలనే కీలక షరతుగా పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి ఈ ప్రకటన వచ్చినట్లు సమాచారం.