హైదరాబాద్: 28°C
వార్తలు

ఇకపై నంబర్ ప్లేట్ లేకపోతే నో ఫ్యూయల్

గుజరాత్ రాజ్‌కోట్ మున్సిపాలిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై నంబర్ ప్లేట్ లేని వాహనాలకు  పెట్రోల్, డీజిల్ విక్రయించడాన్ని నిషేధించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని అధికారులు వెల్లడించారు. ఈ నిబంధన రెండు నెలల పాటు కొనసాగుతుందని తెలిపారు. నగరంలోని అన్ని వాహనాలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని, ఎలాంటి మినహాయింపు ఉందని చెప్పారు.