బెంగాల్ బాలుడిని ఆదుకునేందుకు అనంత్ అంబానీ ముందుకొచ్చారు. అరుదైన వ్యాధి కారణంగా నీటిలోనే ఆ బాలుడు ఉంటున్నాడు. నీటి నుంచి బయటకు వస్తే తీవ్రమైన మంటగా ఉంటుందని ఆ బాలుడు చెబుతున్న వీడియో ఇటీవల నెట్టింట తెగ వైరల్ అయింది. ఈ దృశ్యాలు చూసిన అనంత అంబానీ ఆ బాలుడిని ముంబైలోని రిలయన్స్ ఆసుపత్రికి ఎయిర్‌లిఫ్ట్ చేసి చికిత్స అందిస్తుంది.
వార్తలు
బెంగాల్ బాలుడికి అనంత్ అంబానీ సాయం


