కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తన జీవితం ఆధారంగా రాసిన స్వియ ఆత్మకథ విడుదలకు సిద్ధమైంది. 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' అనే పుస్తకం త్వరలోనే పాఠకుల ముందుకు రానుంది. ఈ పుస్తకాన్ని నవంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రచురణ సంస్థ ఆల్ప్రెడ్ ఎ.కాఫ్ అధికారికంగా ప్రకటించింది. 544 పేజీలు ఉన్న ఈ పుస్తకం సోనియా వ్యక్తిగత జీవితంతో పాటు భారత రాజకీయ పరిణామాలను తెలుపుతుంది.
వార్తలు
విడుదలకు సిద్ధంగా సోనియా గాంధీ ఆత్మకథ


