ప్రభుత్వ కార్యక్రమాల్లో వందేమాతరం కంటే రాష్ట్ర గీతం పాడటంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. రాష్ట్ర గీతాన్ని వందేమాతరం, జనగణన కన్నా చివరిలో పాడాలని తాము ఎలాంటి నిబంధనలు, ఆదేశాలు జారీ చేయలేదని చెప్పింది. అయితే జనగణన కంటే ముందు వందేమాతరం పాడాలని మాత్రమే చెప్పినట్లు తెలిపింది. తమిళగీతాన్నిముందు పాడేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా కేంద్రం వివరణ ఇచ్చింది.
వార్తలు
రాష్ట్ర గీతం ముందు పాడటంపై కేంద్రం క్లారిటీ


