హైదరాబాద్: 28°C
వార్తలు

మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో బలవంతపు, మోసపూరిత మతమార్పిడులకు నిరోధించేందుకు ఉద్దేశించిన మహారాష్ట్ర మత స్వాతంత్య్ర చట్టం-2026ను అమల్లోకి తెస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ చట్టం ఆగస్టు 28 నుంచి అమలులోకి రానుంది. దీని ప్రకారం మతం మారాలనుకునే వ్యక్తులు కనీసం 60 రోజుల ముందుగా సంబంధిత జిల్లా కలెక్టర్‌కు ముందస్తు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది.