WG: ఉండి రైల్వే ఎల్.సి.నెం.104 ఆకివీడు-ఉండి గేటు వద్ద ఆర్.ఓ.బి,ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పనులలో భాగంగా ఆగస్టు 19, 20 తేదీల్లో రైల్వే ఎలక్ట్రికల్ లైన్ క్లియరెన్స్ తగ్గించడం వల్ల హైట్ గేజ్ ఎత్తును 40 సెం.మీ తగ్గించినట్లు రైల్వే అధికారులు మంగళవారం తెలిపారు. దీనితో లారీలు,టిప్పర్లు, గూడ్స్ వాహనాలతో సహా ఏ వాహనం అయినా 13 అడుగులు ఎత్తు మించరాదు
వార్తలు
వాహదారులకు హెచ్చరిక


