SRCL: ఎల్లారెడ్డిపేట, గొల్లపల్లి సెక్టార్లలోని అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు నేడు (బుధవారం) సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుందని ఐసీడీఎస్ సీడీపీవో సబిత తెలిపారు. సిరిసిల్లలోని సెస్ ఆఫీస్ పక్కన కమ్యూనిటీ హాల్లో పరిశీలన ఉంటుంది. అభ్యర్థులు ఆధార్, 10వ తరగతి, ఇంటర్ సర్టిఫికెట్లు, కుల, నివాస ధ్రువపత్రాలతో హాజరు కావాలన్నారు.
వార్తలు
నేడే సర్టిఫికెట్ల వెరిఫికేషన్


