హైదరాబాద్: 28°C
వార్తలు

ఎంపీ నేటి పర్యటన వివరాలు

VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బుధవారం ఉ. 9 గంటలకు రణస్థలం మండలం, చిల్లపేట రాజాం గ్రామంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉ. 11 గంటలకు నెల్లిమర్ల నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్ కర్రోతు బంగార్రాజు కుమారుడు నిశ్చితార్థ వేడుకకు హాజరుకానున్నారు. అనంతరం పార్లమెంటు పరిధిలో పలు కార్యక్రమాలలో పాల్గొనున్నారు.