విశాఖ 49వ వార్డు బర్మా కాలనీలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన ఇళ్లను తొలగించాలని కోరుతూ నిరుపేద కాందీశీకుల పోరాట ఐక్యవేదిక చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు కె.కె. రాజు సంఘీభావం తెలిపారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు లేవని, అధికార పార్టీ నేతల అక్రమాలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. తమపై ఆరోపణలు నిరూపిస్తే చర్యలు తీసుకోవచ్చన్నారు.
వార్తలు
'భూ అక్రమాలపై చర్యలు తీసుకోవాలి'


