హైదరాబాద్: 28°C
వార్తలు

సీఐ రామకృష్ణకు ఆర్యవైశ్య సంఘం సన్మానం

KDP: బద్వేల్ అర్బన్ సీఐ రామకృష్ణ, ఎస్సై రంగారావులను కడప జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వల్లంకొండు వెంకటరమణ, కార్యదర్శి సీవీ నాగేశ్వరరావు, కోశాధికారి చంద్రశేఖర్ తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించి, ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.