హైదరాబాద్: 28°C
వార్తలు

సబ్ జైలును సందర్శించిన న్యాయమూర్తి

WG: చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే శిక్ష తప్పదని ఉమ్మడి గోదావరి జిల్లాల న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి అన్నారు. తణుకు సబ్ జైలును మంగళవారం ఆమె సందర్శించి, అక్కడ ఉన్న రిమాండ్ ఖైదీలతో మాట్లాడారు. వారి కేసులకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.