WGL: మున్సిపల్ పరిపాలన కార్యాలయం అనుమతులు లేకుండా నగరంలో ఏర్పాటు చేసే ఫ్లెక్సీ నిర్వాహకులపై కఠిన చర్యలతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేస్తామని మున్సిపల్ కమిషనర్ టీ. వెంకన్న హెచ్చరించారు. వరంగల్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం రాత్రి ఫ్లెక్సీ ముద్రణదారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఫ్లెక్సీల ఏర్పాటుపై దిశ నిర్దేశం చేశారు.
వార్తలు
'ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే క్రిమినల్ కేసులు'


