హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలవాలి'

VSP: ఏపీలో బీజేపీ బలమైన ప్రత్యామ్నాయంగా ఎదిగి, భవిష్యత్తులో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించాలని తెలుగుశక్తి అధినేత బి.వి.రామ్ ఆకాంక్షించారు. విశాఖలోని హోటల్ గ్రాండ్ బేలో బీజేపీ నేత నితిన్ నబీన్‌తో ఆయన మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.