ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ముంబైలోని సిద్ధివినాయకుడిని దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత పండితులు ఆమెకు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆమె దర్శనం చేసుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వార్తలు
సిద్ధివినాయకుడిని దర్శించుకున్న కంగనా రనౌత్


