తమిళనాడు అసెంబ్లీ సమావేశాలకు TVK MLA పల్లవి తన పసిబిడ్డతో హాజరవుతున్నారు. చిన్నారిని సహాయకురాలి సంరక్షణలో వదిలి సభా కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటున్నారు. దీనిపై కొందరు ఆమెకు మద్దతు తెలుపుతుండగా.. మరికొందరు ఎమ్మెల్యే తీరును విమర్శిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాలు సహా అన్ని ప్రదేశాలకు ఆమె తన బిడ్డను తీసుకువెళ్తూ హడావిడి సృష్టిస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నారు.
వార్తలు
పసిబిడ్డతో అసెంబ్లీ సమావేశాలకు టీవీకే ఎమ్మెల్యే


