హైదరాబాద్: 28°C
వార్తలు

భారత్‌తో స్నేహన్ని బంగ్లా వదులుకుంటోందా?

తీస్తా నదీ వివాదం భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతలను పెంచుతోంది. ఈ నదీ సమగ్ర నిర్వహణ, పునరుద్ధరణ ప్రాజెక్టు కోసం భారత్ సాయాన్ని వదిలి చైనా సహకారాన్ని బంగ్లా కోరుతుంది. బంగ్లాలో చైనా ఎంట్రీ ఇస్తే అది భారత్‌కు భద్రత పరంగా పెను ముప్పుగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ అంశంపై బంగ్లాతో భారత్ చర్చలు జరపాలని సూచిస్తున్నారు.