WGL: పారిశుద్ధ్య నిర్వహణ, వ్యర్థాల సేకరణ, వేరు చేయడం, ప్రాసెసింగ్‌పై అధ్యయనం చేసేందుకు ఎం.ఎస్.స్వామినాథన్ పరిశోధనా సంస్థ (MSSRF)-చెన్నై బృందం మంగళవారం పర్యటించింది. కమిషనర్ టీ.వెంకన్నతో సమావేశమై పారిశుధ్య విధానాలు, స్వచ్ఛ ఆటోలు, సిబ్బంది విధులపై వివరాలు తెలుసుకుంది. అనంతరం నక్కలగుట్ట డీఆర్సీ, కంపోస్టింగ్, బయోమెథనేషన్ యూనిట్లను పరిశీలించింది.
వార్తలు
పారిశుద్ధ్య నిర్వహణపై చెన్నై బృందం అధ్యయనం


