2026లోనూ ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితి దారుణంగా ఉందని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ వీడియోను SMలో పోస్టు చేశారు. ఈ వీడియోలో స్కూల్‌లోని వంటగదిని దుస్థితి బాలేదని.. వర్షం పడితే పైకప్పు నుండి నీళ్లు కురిసి అవి వండే ఆహారం పడుతున్నాయని ఆరోపించారు. గదిలోని గోడలు సైతం నల్లటి పొగతో పాడైపోయాయని, అవి శిథిలావస్థకు చేరుకున్నాయని ధ్వజమెత్తారు.
వార్తలు
2026లో స్కూళ్ల దుస్థితి దారుణం: అభిజిత్


