పీఎం కేర్స్ ఫండ్ వివరాలను కేంద్రం బహిర్గతం చేసింది. పీఎం కేర్స్ ఫండ్‌లో రూ.8,452 కోట్లు ఉన్నట్లు వెల్లడించింది. ఈ ఫండ్స్ అన్నీ FDలుగా భద్రంగా ఉన్నాయని తెలిపింది. కొవిడ్ సమయంలో పీఎం కేర్స్ ఫండ్‌ను కేంద్రం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
వార్తలు
పీఎం కేర్స్ ఫండ్‌లో రూ.8,452 కోట్లు ఉన్నాయి: కేంద్రం


