హైదరాబాద్: 28°C
వార్తలు

ఆ వాహనదారులకు గుడ్ న్యూస్

పర్యావరణ హిత వాహనాలను ప్రోత్సహించే దిశ కేంద్రం మరో కీలక ముందడుగు వేసింది. ఈవీ, హైడ్రోజన్ ఫ్యూయల్, CNGతో నడిచే వాహనాల వినియోగ గడువును మరో ఐదేళ్ల పాటు పొడిగించాలని ప్రతిపాదించింది. ఈ మేరకు సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్-1989 చట్ట సవరణ ముసాయిదా నోటిషికేషన్‌ను కేంద్రం విడుదల చేసింది. దీనిపై అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో తెలపాలని సూచించింది.