భారత్, తాలిబాన్ల మధ్య దౌత్య సంబంధాలకు మరో కీలక అడుగుపడింది. పాక్- ఆఫ్ఘాన్-ఇరాన్ వ్యవహారాల భారత్ ఉన్నతాధికారి ఆనంద్ ప్రకాష్... ఢిల్లీలోని ఆఫ్ఘన్ రాయబార కార్యాలయం నిర్వహించిన తాలిబాన్ల తొలి పబ్లిక్ 'విక్టరీ డే' వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాబూల్‌లో తాలిబాన్లు మళ్లీ అధికారంలోకి వచ్చి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
వార్తలు
భారత్–తాలిబన్ సంబంధాల్లో మరో కీలక అడుగు!


