హైదరాబాద్: 28°C
వార్తలు

మహాత్మా గాంధీపై కూడా కేసు పెట్టండి: ఖర్గే

వందేమాతరాన్ని అవమానించారంటూ కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, సోనియాపై దాఖలైన పోలీసు ఫిర్యాదుపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే స్పందించారు. ఒక వేళ వందేమాతరం అంశంపై కేసులు నమోదు చేయాలనుకుంటే ముందుగా మహాత్మా గాంధీపై కూడా FIR నమోదు చేయాలని వ్యాఖ్యానించారు. 1937లో గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వందేమాతరంలోని రెండు చరణాలను మాత్రమే జాతీయ గేయంగా స్వీకరించాలని నిర్ణయించిందని తెలిపారు.