TG: హైదరాబాద్‌లో కల్తీ నెయ్యి కలకలం రేపుతోంది. ఈ కల్తీ నెయ్యి వల్ల గుండెపోటు, కాల్షియం, పక్షవాతం, కిడ్నీ సమస్యలు, చర్మ సంబంధిత అలర్జీలు వచ్చే ప్రమాదం ఉందని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు. నెయ్యి కొనుగోలు చేసే సమయంలో FSSAI లైసెన్స్, తయారీ, గడువు తేదీలను చూసుకోవాలని ప్రజలను హెచ్చరించారు. విడిగా, తక్కువ ధరకు లభించే నాణ్యత లేని నెయ్యిని కొనవద్దని సూచించారు.
వార్తలు
కల్తీ నెయ్యి.. గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం!


